kntv
kntv

భాద్రపద మాసం విశిష్టత.. పండుగలు, వ్రతాల ప్రత్యేకత

30 minutes ago

చాంద్రమానం ప్రకారం భాద్రపదం ఆరవ మాసం. వినాయక చవితి, వరాహ జయంతి, వామన జయంతి, రాధాష్టమి, రుషి పంచమి, అనంత చతుర్దశి వంటి పర్వదినాలు ఈ మాసంలో వస్తాయి. శుక్లపక్షం దేవతా పూజలకు, కృష్ణపక్షం పితృఆరాధనకు విశిష్టమైనదిగా భావిస్తారు.

Click here to Read More
Previous Article
వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి DG పల్లి యూత్ ఆధ్వర్యంలో
Next Article
షీ జిన్‌పింగ్‌కు ఢిల్లీలో ఘన స్వాగతం.. మోదీతో భేటీ

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment