kntv
kntv

షీ జిన్‌పింగ్‌కు ఢిల్లీలో ఘన స్వాగతం.. మోదీతో భేటీ

2 weeks ago

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2026 బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకు న్నారు. విమానాశ్రయంలో కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీతో షీ జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ జరగనుంది. ఇరు దేశాల సంబంధాలు, పరస్పర సహకారంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.