kntv
kntv

తెలంగాణ విమోచన దినోత్సవం.. బీజేపీ భారీ బైక్ ర్యాలీ

2 weeks ago

మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ నేతల ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినో త్సవం సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బాలాపూర్ శివాజీ చౌక్ నుం చి ప్రారంభమైన ర్యాలీ హైదరాబాద్ చార్మి నార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆల యం వరకు సాగింది. పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.