kntv
kntv

వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన చీర్ల సురేష్ యాదవ్

1 hour ago

చెన్నూరు మండల ప్రజలందరికీ ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ గారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భక్తితో పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం.. చెన్నూరును ఆదర్శంగా నిలుపుదాం!

Click here to Read More
Previous Article
పవినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ సురేష్ యాదవ్
Next Article
ప్రశాంతంగా వినాయక చవితి జరుపుకోవాలి: సీఐ శ్రీనివాస్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment