kntv
kntv

*మున్సిపాలిటీలపై విడివిడిగా సమగ్రంగా సమీక్ష*

4 weeks ago

హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు మరియు అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టిసి వరుణ్ గారు కో ఆర్డినేషన్ టీమ్ సభ్యులతో ధర్మవరం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాలకు సంబంధించిన మున్సిపాలిటీలపై విడివిడిగా సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

Click here to Read More
Previous Article
వరునయాగం సురభి సిద్దేశ్వర స్వామి దేవస్థానం నందు
Next Article
వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన చీర్ల సురేష్ యాదవ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment