kntv
kntv

గూడూరు నియోజకవర్గ బంద్ విజయవంత

3 weeks ago

గూడూరు నియోజకవర్గ కోట లో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాల మూసివేత పై ఈరోజు విద్యార్థి సంఘాలు గూడూరు నియోజకవర్గం బంద్ గత40 సంవత్సరాలుగా ఉన్న గురుకులాన్ని నిరభ్యంతరంగా తీసివేయడంపై ఈరోజు బంద్ నిర్వహించారు తిరిగి అదే స్థానంలో గురుకుల పాఠశాల నిర్వహించాలని విద్యార్థి సంఘాలు కోరాయి