kntv
kntv

ప్రధాని మోదీకి వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు

3 weeks ago

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి మంచి ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయు ష్షు కలగాలని ఆకాంక్షించారు. దేశానికి మరింత సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసా దించాలని కోరారు.