kntv
kntv

ఆకలి కేకలు.. వలస బాటలు: ఊరు విడిచి వెళ్తున్న కూలీలు

3 weeks ago

కోసిగి మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి కూలీలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇతర నగరాలకు మరియు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు.
​స్థానిక ప్రాంతాల్లో పనులు లభించకపోవడం, వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ పనులు తగ్గిపోవడమే ఈ వలసలకు ప్రధాన కారణమని బాధితులు తెలుపుతున్నారు.