kntv
kntv

అభివృద్ధి పేరుతో చెట్ల నరికివేత.. బస్సులు మాత్రం ఆగవు!

3 weeks ago

సీతారామపురం బస్‌స్టేషన్‌ అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేశారు. అయినప్పటికీ బస్సులు బస్‌స్టేషన్‌లో ఆగకపోవడంతో ప్రయాణికులకు ప్రయోజనం లేకుండా పోయింది. బస్సులు ఆగక ప్రయాణికులు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోంది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.