kntv
kntv

ఏసీపీ వివేకానందకు జన్మదిన శుభాకాంక్షలు

1 hour ago

శ్రీకాకుళం జిల్లా ఏసీపి చలమశెట్టి  వివేకానంద పుట్టినరోజు పురస్కరించుకొని బంధుమిత్రులు, సన్నిహితులు, ప్రముఖులు, పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.కొత్త ఆశల వసంతం విరియాలి…మీ అడుగడుగునా విజయాల పూలు పూయాలి.,మీ సేవా పథంలో అత్యున్నత శిఖరాల కు ఎదగాలి ఆ సింహాద్రి అప్పన్న దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

Click here to Read More
Previous Article
ఘనంగా ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు వేడుకలు...
Next Article
శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment