kntv
kntv

ఘనంగా ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు వేడుకలు...

3 weeks ago

కంచికచర్ల : ప్రగతి, అభివృద్ధి కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిరంతర కృషి చేస్తున్నారని  బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు కాలవ మహేష్ తెలిపారు. మండల కేంద్రమైన కంచికచర్ల పట్టణంలో వంగవీటి మోహన్ రంగా  విగ్రహం వద్ద కాలవ మహేష్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలతో కలిసి భారతదేశ ప్రధాని నరేంద్ర జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.