kntv
kntv

మహిళా భక్తుల ఆవేదన

3 weeks ago

కాకినాడ రూరల్ నియోజకవర్గం  కరప మండలం కోరిపల్లి గ్రామంలో దాత చిక్కాల దొరబాబు నిర్మించిన కాశీ వారాహీ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ అధిక సంఖ్యలో మహిళా భక్తులు కలెక్టర్ కార్యాలన్నీ ముట్టడించారు. తక్షణమే దేవాదాయ శాఖ కాశీ వారాహీ ఆలయం భక్తులకు అప్పగించాలని కోరారు