kntv
kntv

సైదాపురంలో కత్తితో దాడి.. నిందితుడు అరెస్ట్

40 minutes ago

వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన వివాదంలో డేగ మహేష్‌పై కత్తితో దాడి చేసిన పాలవారి వెంకీని పోలీసులు అరెస్ట్ చేశారు. తిప్పవరప్పాడు క్రాస్‌రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ పి. దుర్గా ప్రసాద్ తెలిపారు. నిందితుడిపై పీడీ యాక్ట్, రౌడీషీట్ నమోదు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.