kntv
kntv

కోసిగిలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

3 weeks ago

కోసిగి స్థానిక బిజెపి కార్యాలయంలో మాజీ మండల అధ్యక్షుడు పెండేకల్ చిన్న రాముడు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాముడు మాట్లాడుతూ.దేశ సేవే లక్ష్యంగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మోదీ పాలన సాగుతోందని కొనియాడారు.​ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రకేయుడు గడ్డం ఈరన్న, ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు.