kntv
kntv

ఎంపీపీ, ఎంపీటీసీల గౌరవ వేతనాలు ఎప్పుడిస్తారు:ఎంపీపీ

3 weeks ago

చెన్నూరు: ఐదేళ్ల పదవీకాలం ముగిసే దశకు వచ్చినా ఎంపీపీ, ఎంపీటీసీలకు 40 నెలలుగా గౌరవ వేతనాలు అందలేదని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ తెలిపారు. 60 నెలలకు కేవలం 20 నెలల వేతనాలే చెల్లించారన్నారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.