kntv
kntv

గ్రామ అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధమా....

3 weeks ago

కంచికచర్ల: మొగులూరు గ్రామంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి జరిగిందని గ్రామ టీడీపీ నాయకులు తెలిపారు. కంచికచర్ల టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో వైసీపీ నేత  వ్యాఖ్యలను ఖండించారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు.