kntv
kntv

శంకరరావు ను భారీ గజమాల తో స్వాగతం పలికిన బిల్లూరి శశాంక్

3 weeks ago

పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం క్రోసూరు లో పెదకూరపాడు నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు బిల్లూరి శశాంక్  శంకరరావు ను భారీ గజమాల తో  స్వాగతం పలికారు.  గుంటూరులో నంబూరు శంకరరావు పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బిల్లూరి శశాంక్ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.