kntv
kntv

డిజిటల్ గోల్డ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

2 hours ago

డిజిటల్ గోల్డ్ పెట్టుబడులకు ఆదరణ పెరుగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ గోల్డ్‌ను ఆర్బీఐ, సెబీ పర్యవేక్షణలోకి తీసు కురావాలని యోచిస్తోంది. ప్రతి యూనిట్‌కు ఫిజికల్ బులియన్ బ్యాకింగ్ ఉండే లా ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.