kntv
kntv

ప్రత్యేక రైళ్లతో తిరుమల భక్తులకు ఊరట

2 hours ago

దక్షిణ మధ్య రైల్వే రెండు రైళ్లను ప్రకటించింది. 04171 ప్రయాగ్‌రాజ్-తిరునె ల్వేలి రైలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 10 వరకు, 04172 తిరునెల్వేలి-ప్రయా గ్‌రాజ్ రైలు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 12 వరకు నడుస్తాయి. రేణిగుంట మీదుగా సాగే ఈ రైళ్లు తిరుమల భక్తులకు ఉపయోగపడనున్నాయి.