kntv
kntv

బంగారం ధరలకు రెక్కలు.. భారీగా పెరిగిన రేట్లు

1 hour ago

బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. సెప్టెంబర్ 19న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,840, 22 క్యారెట్ల ధర రూ.1,42,850గా ఉం ది. వెండి కిలోకు రూ.5 వేలు పెరిగి హైదరాబాద్‌లో రూ.2.60 లక్షలకు చేరింది.