kntv
kntv

త్రివిక్రమ్, ఫహాద్ ఫాజిల్.. అక్టోబర్ 2న డబుల్ ధమాకా!

3 weeks ago

అక్టోబర్‌లో రెండు భారీ చిత్రాల సందడి నెలకొననుంది. త్రివిక్రమ్, ఫహాద్ ఫాజి ల్ తమ తమ సినిమాల విడుదల సందర్భంగా ఒకరికొకరు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 2న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’తో డబుల్ సెలబ్రేషన్‌కు సిద్ధమవుతున్నారు.