kntv
kntv

టైగర్ బ్యాచ్ ఆధ్వర్యంలో వినాయకుడు వేలంపాట

1 hour ago

పులివెందుల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి వీధిలో లడ్డు వేలం పాట జరిగినది తమ్మిశెట్టి జ్యోతి రవీంద్ర 41000 పెద్ద లడ్డును దక్కించుకోవడం జరిగింది అలాగే చిన్న లడ్డును కూడా వేలంపాట నిర్వహించడం జరిగింది  18501 రూపాయికి చిన్న లడ్డును సోముల రామాంజనమ్మ  నారాయణరెడ్డి దక్కించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర వీధి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది