kntv
kntv

ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏం జరుగుతుంది?

3 weeks ago

ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే జీతం, ఖర్చులు, పొదుపును విడిగా నిర్వహించుకోవచ్చు. ఖాతాలో సమస్య వస్తే మరో ఖాతాను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. అయితే అవసరం లేకుండా ఎక్కువ ఖాతాలు తెరవడం వల్ల లాభం ఉండదు. కొత్త ఖాతా తీసుకునే ముందు మినిమమ్ బ్యాలెన్స్, ఛార్జీలు తప్పక తెలుసుకోవాలి.