kntv
kntv

దేవరగుట్టపల్లిలో వినాయక చవితి ఉత్సవాల్లో లడ్డూ వేలం

3 weeks ago

దేవరగుట్టపల్లిలో వినాయక చవితి ఉత్సవాల్లో   లడ్డూ వేలంలో 1వ లడ్డూను పూల అనిరుద్ 90 వేలు   2వ లడ్డూను పటం నాగార్జున 50 వేలు 3వ లడ్డూను కసిబిసి సుబ్బరాయుడు 36 వేలు   కలశాన్ని మేడిశెట్టి సింధు 16 వేలు   చెరుకు గడ్డ మేడిశెట్టి స్పందన 16 వేలు  వేలంలో పొందారు సానే రాహుల్ టీడీపీ నాయకుడు డీజీ పల్లి యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది