kntv
kntv

చెన్నూరు.కొండపేట గ్రామం సావిడి దగ్గర లడ్డు వేలంపాట

3 weeks ago

శ్రీ  వరసిద్ధి వినాయక ఉత్సవాల 9వ వార్షికోత్సవంలో భాగంగా చావిడి వీధిలో నిర్వహించిన లడ్డూ వేలంలో గడేకుల నాగలక్ష్మి రూ.1.05 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. కమిటీ సభ్యులు, భక్తులు ఆమెను సత్కరించి డీజే, బాజా, భజంత్రీలతో ఇంటికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. గత ఏడాది ఇదే కుటుంబానికి చెందిన గడేకుల నివేదిత రూ.1.02 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.