kntv
kntv

కోలా కు బర్త్ డే విషెస్ తెలిపిన సుబ్బారావు, సత్యనారాయణ

3 weeks ago

  రాష్ట్ర పర్యావరణ  ప్రముఖ్  కోలా వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం విశ్రాంత అధ్యాపకులు వావిలాల సుబ్బారావు, ఉపాధ్యాయులు బలుసుపాటి సత్యనారాయణ లు కోలా ను శాలువాతో సత్కరించి, స్వీట్లు తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటేశ్వరరావు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు.