kntv
kntv

విజయవాడలో సమైక్య వ్యాపారవేత్తల సమ్మిట్ సమ్మేళనం

3 weeks ago

ఈరోజు గోపు ఫంక్షన్ హాల్ నందు... *సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్* ఆధ్వర్యంలో నిర్వహించిన *“2026 గ్లోబల్ బిజినెస్ మీట్ – గ్రాండ్ ఈవెంట్ లాంచ్ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను* గారి సారథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొని, వ్యాపార అవకాశాలు, వ్యాపారవేత్తలు, బిజెపి గుంటూరు మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శనక్కాయల రాధా మాధవి.