kntv
kntv

మైనింగ్‌ చట్టం రద్దుకు తీర్మానం చేయాలి: నవీన్‌ పట్నాయక్‌

3 weeks ago

ఒడిశా మాజీ సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ కీలక డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 22 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ (డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) సవరణ చట్టం- 2026ను రద్దు చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీని కోరారు.