kntv
kntv

‘భారతీయం’లో విద్యార్థుల దేశభక్తి ప్రదర్శనలు అదుర్స్

3 weeks ago

కాకినాడ రూరల్‌ తిమ్మాపురం ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో ‘భారతీయం’ కార్య క్రమం నిర్వహించారు. విద్యార్థులు గాంధీ, నెహ్రూ, పటేల్‌, అంబేద్కర్‌, అబ్దుల్‌ కలామ్‌, విశ్వేశ్వరయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌, సుబ్బలక్ష్మి, వెంగమాంబ, డొక్కా సీతమ్మ, సచిన్‌ పాత్రల్లో దేశభక్తి సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యా ర్థులను అభినందించారు.