kntv
kntv

యువ క్రికెటర్లకు సీఎం ట్రోఫీ మంచి వేదిక: సురేశ్‌ రైనా

3 hours ago

మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా మాట్లాడుతూ.. సీఎం ట్రోఫీకి ముఖ్యమంత్రి గణనీయ మైన సహకారం అందించారని తెలిపారు. ఒడిశా క్రికెట్‌ సంఘం నిర్వాహకులు ఎంతో కష్టపడ్డారని, ఇది రెండో సీజన్‌ అని చెప్పారు. యువ ఆటగాళ్లకు ఇది మం చి వేదికని, ఇప్పటికే 4-5 మంది ఐపీఎల్‌లో ఆడుతున్నారని, ఐపీఎల్‌ స్కౌట్స్‌ కూడా వచ్చే అవకాశం ఉందన్నారు.