kntv
kntv

హైదరాబాద్‌ అభివృద్ధికి చంద్రబాబే పునాది- శివకుమార్‌

2 hours ago

కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ అభివృద్ధికి మాజీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పునాది వేశారని అన్నారు. చంద్రబాబు దూరదృష్టి లేకపోతే హైదరాబాద్‌ ప్రస్తుత స్థాయికి ఎదిగి ఉండేది కాదని పేర్కొ  న్నారు.