kntv
kntv

ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు షూటింగ్‌లో రజతం

2 hours ago

నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ రజత పతకం సాధించింది. రుద్రాంక్ష్ పాటిల్, హిమాన్షు ధిల్లాన్ వ్యక్తిగత విభాగం ఫైనల్‌కు అర్హత సాధించారు.