kntv
kntv

జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి

1 hour ago

తలుపుల: చిన్నారులకు జంక్‌ఫుడ్‌కు బదులుగా పౌష్టికాహారం అందించాలని ఐసీడీఎస్‌ సీడీపీవో రాధిక సూచించారు. నూతనకాలువ అంగన్‌వాడీ కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేసి తల్లిదండ్రులతో సమావేశమై అవగాహన కల్పించారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలతో పౌష్టికాహారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ జయశ్రీ, టీచర్‌ రమాదేవి పాల్గొన్నారు.