kntv
kntv

డీఎస్సీ అక్రమాలపై నిరసన.. యువ నేతలను అరెస్ట్

3 weeks ago

డీఎస్సీ అక్రమాలపై నిరసన తెలిపిన జక్కంపూడి రాజా, పేర్ని కిట్టూ, నాగార్జున యాదవ్‌తో పాటు పార్టీ నాయకులను విజయవాడలో కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. నిరసనల్లో యువ నేతలు గళం వినిపించకుండా కట్టడి చేసేందుకే అరెస్ట్‌లు చేశారని నారా లోకేశ్ ఆరోపించారు. అరెస్ట్‌లతో ప్రశ్నించే గొంతులను నొక్కలేరని పేర్కొన్నారు.