kntv
kntv

ట్రంప్‌తో చర్చలకు అమెరికా వెళ్లనున్న జిన్‌పింగ్

1 hour ago

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ వారంలో అమెరికాలో పర్యటించనున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరపనున్నారు. సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు జిన్‌పింగ్ అమెరికాలో ఉంటారని చైనా ప్రభుత్వం సోమవారం ప్రకటిం చింది.