kntv
kntv

ఆసియా క్రీడల్లో సుచిక తారియల్ చరిత్ర.. ఎంఎంఏలో కాంస్యం

3 weeks ago

ఆసియా క్రీడలు 2026లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో సుచిక తారియల్ కాంస్య పత కం సాధించి చరిత్ర సృష్టించారు. ఆసియా క్రీడల్లో ఎంఎంఏ తొలిసారి ప్రవేశిం చగా.. ఈ క్రీడల్లో భారత్ తరఫున తొలి ఎంఎంఏ పతక విజేతగా సుచిక నిలిచారు. ఆమె విజయంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.