kntv
kntv

రాష్ట్రపతి ముర్ముతో అండమాన్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ భేటీ

1 hour ago

అండమాన్‌ నికోబార్‌ దీవుల లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రొఫెసర్‌ (డా.) దినేశ్‌ శర్మ రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్మును కలిశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ భేటీ జరి గింది. ఈ సందర్భంగా ఇరువురు పరస్పరం సమావేశమయ్యారు.