kntv
kntv

జనసేనలో చేరిన ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే సుబ్బారావు

3 weeks ago

ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వరుపుల సుబ్బారావు జనసేనలో చేరారు. పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండు వా కప్పుకున్నారు. పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేటకు చెందిన పలువురు వైసీపీ నేతలు, మాజీ కౌన్సిలర్లు కూడా జనసేనలో చేరారు.