kntv
kntv

శ్రీవారి శంఖం, నామం, చక్రం వెనుక ఆధ్యాత్మిక సందేశం

2 weeks ago

శ్రీవారి శంఖం, నామం, చక్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని భక్తుల విశ్వాసం. శంఖం జ్ఞానానికి, నామం మోక్షానికి, చక్రం కర్మనాశన శక్తికి ప్రతీకలుగా భావిస్తారు. శంఖనాదం సత్వగుణాన్ని పెంచుతుందని, చక్రం ఫలాపేక్ష లేకుండా కర్మలను ఈశ్వరార్పణగా చేయాలని సూచిస్తుందని కూడా చెబుతారు.