kntv
kntv

బహుపాక్షిక సహకారంతోనే ప్రపంచ సవాళ్లకు పరిష్కారం: కోస్టా

2 weeks ago

న్యూయార్క్‌లో జరిగిన తొలి పార్ట్‌నర్స్ ఫర్ మల్టీలేటరలిజం సదస్సులో యూరో పియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలు పెరుగుతున్నాయని అన్నారు. వాతావరణ మార్పులు, మహమ్మారులు, ఏఐ వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు సహకారం అవసరమన్నారు.