kntv
kntv

కన్యాకుమారి-కార్గిల్ సైకిల్ యాత్రకు తుది దశ ప్రారంభం

1 hour ago

ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద భారత వాయుసేన సైకిల్ యాత్ర తుది దశను ఎయిర్ మార్షల్ శివకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. కన్యా కుమారి నుంచి కార్గిల్ వరకు సాగుతున్న ఈ యాత్రలో వాయుసేన సిబ్బంది పాల్గొంటున్నారు.

Click here to Read More
Previous Article
బహుపాక్షిక సహకారంతోనే ప్రపంచ సవాళ్లకు పరిష్కారం: కోస్టా
Next Article
ఆసియా క్రీడల కోసం భారత మహిళల రగ్బీ జెర్సీ ఆవిష్కరణ

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment