kntv
kntv

జైశంకర్‌తో యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడి భేటీ

2 weeks ago

విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో కలిసి P4M సదస్సుకు సహ అధ్యక్షత వహించారు. బహుపాక్షిక సహకా రం, అంతర్జాతీయ చట్టం, శాంతి, అభివృద్ధి, ప్రస్తుత ఘర్షణలు, అభివృద్ధి చెం దుతున్న సాంకేతికతలపై చర్చించారు. UN వ్యవస్థలో సంస్కరణల అవసరా న్ని జైశంకర్ ప్రస్తావించారు.