kntv
kntv

మహిళల టీమ్ ఈవెంట్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు భారత్

1 hour ago

థాయ్‌లాండ్‌పై 3-2తో విజయం సాధించి భారత్ మహిళల టీమ్ ఈవెంట్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. యశస్విని ఘోర్పడే రెండు విజయాలు సాధిం చగా.. నిర్ణయాత్మక గేమ్‌లో శ్రీజ అకుల గెలుపుతో భారత్ పోరును ముగించింది.