kntv
kntv

వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో వరునయాగం

2 weeks ago

చక్రాయపేట మండలం సురభి నాగులగుట్టపల్లి వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఈరోజు ప్రజలు వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో వరునయాగం చేశారు ప్రజల సుఖసంతోషాలతో ఉండాలని వరుణ యాగం చేపట్టారు మరియు వచ్చిన భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో  భక్తులు ప్రజలు పాల్గొన్నారు