kntv
kntv

ప్రపంచ మందగమనంలోనూ భారత్‌ ఆర్థిక వృద్ధి: నిర్మలా

48 minutes ago

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక వృద్ధి 3% కంటే దిగువకు మందగించినా, భారత్‌ జీడీపీ దాదాపు 8% వృద్ధితో కొనసాగుతోం దన్నారు. సెప్టెంబర్‌ 2న జపాన్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ భారత్‌ రేటింగ్‌ను BBB+ నుంచి A-కి పెంచిందని తెలిపారు. 35 ఏళ్లకు పైగా తర్వాత భారత్‌కు తొలిసారి A-కేటగిరీ రేటింగ్‌ లభించిందన్నారు.