kntv
kntv

నెగెటివిటీని పట్టించుకోవద్దు-మెగాస్టార్

1 day ago

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు కీలక సూచనలు చేశారు. అవమానాలు, నెగె టివిటీని పక్కనపెట్టి లక్ష్యాలపై దృష్టి పెట్టాలన్నారు. హీరోల అభిమాను లంతా కలిసుండాలని కోరారు. బ్లడ్ బ్యాంక్‌పై విమర్శలను పట్టించుకోనని చెబుతూ.. “నా రెమ్యునరేషన్ ముందు ఆ సంపాదన ఏపాటిది?” అన్నారు.