kntv
kntv

దసరా పనులతో ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డు మూసివేత

50 minutes ago

దసరా ఉత్సవాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డులో మరమ్మతు పనులు చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం నుంచి వారం రోజుల పాటు ఈ మార్గా న్ని మూసివేయనున్నట్లు ఆలయ ఈవో వీకే శీనా నాయక్‌ తెలిపారు. వాహనాలకు అనుమతి ఉండదని, భక్తులు శ్రీ కనకదుర్గానగర్‌ మార్గం ద్వారా ఆలయానికి చేరుకోవాలని సూచించారు.