kntv
kntv

కాజీపేట మండలంలో దొరికిన చోరీ ఆభరణాలు

2 weeks ago

ఎల్లమ్మ గుడిలో ఆభరణాలు చోరీ చేసిన దొంగలు కాజీపేట మండలం అప్పనపల్లిలోని గంగమ్మ ఆలయంలో దొంగతనానికి యత్నించారు. స్థానికులు వెంబడించడంతో బైక్ వదిలి పరారయ్యారు. బైక్‌లో వెండి కిరీటం, ఆభరణాలు లభించాయి. ఇవి చెన్నూరు ఆలయంలో చోరీ చేసినవిగా పోలీసులు గుర్తించారు. బైక్‌ను సత్యసాయి జిల్లాలో చోరీ చేసినట్లు సీఐ ఎస్‌కే చాంద్‌బాషా తెలిపారు.