kntv
kntv

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరెస్ట్..

2 weeks ago

కంచికచర్ల పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వేమాసురేషను బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో డీఎస్సీలో అక్రమాలు జరిగాయి అంటూ నిరసన తెలియజేసిన కార్యక్రమంలో ఈయన పాల్గొన్నారు అని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ నుండి  విజయవాడ తరలిస్తున్నట్లు సమాచారం..