kntv
kntv

ఈగల్ ఫోర్స్‌కు జాతీయ అవార్డు.. సీఎం రేవంత్ అభినందనలు

2 weeks ago

మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ ఈగల్ ఫోర్స్‌ జాతీయ స్థాయి గుర్తింపు పొందడంపై సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఈ అవార్డు నిదర్శనమన్నారు. 2029 నాటికి డ్రగ్స్‌ రహిత తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.